ఉత్తరం మండలం ఖమ్మం పళ్లిలో ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డులు ముత్తారం తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేశారు శనివారం ఖమ్మం పల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి 617 సర్వే నెంబర్లు కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదు మేరకు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు