Install App
gdk.reporter
This browser does not support the video element.
మంథని: మోడీ చిత్రపటానికి బిజెపి నాయకుల పాలాభిషేకం
Manthani, Peddapalle | Sep 7, 2025
జిఎస్టి విధానాన్ని తెచ్చిన భారత ప్రధాని మోడీని కొనియాడుతూ కమాన్పూర్ మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కోయడ సతీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!