గణేష్ ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించడంతోపాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు గణేష్ కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా ఆది రాజ్ సింగ్ రాణా తో కలిసి సంబంధిత అధికారులు ,కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు