మెదక్ జిల్లా మైలార్ సిస్టం సంక్షేమ అధికారి హైమావతి శనివారం మధ్యాహ్నం మంజీరా గార్డెన్ లో పదవి విరమణ సమావేశం ఘనంగా నిర్వహించారు సమావేశానికి జడ్పిసిఓ ఎల్లయ్యDRDAPD శ్రీనివాస్ రావు DPO యాదయ్య ఇంటర్మీడియట్ అధికారిని మాధవి సిడిపివోలు అంగన్వాడి వర్కర్లు చేగుంట ఎంపీడీవో ఆశా వర్కర్లు కార్యాలయ సిబ్బంది బంధుమిత్రులు పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 32 సంవత్సరాల తన విధి నిర్వహణలో ఎలాంటిది మార్కులు లేకుండా పనిచేసినట్లు తెలిపారు కింది స్థాయి ఉద్యోగుల సహకారంతో మంచి పేరు వచ్చింది అన్నారు