Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: జిఎస్టి తగ్గింపు ప్రజలకు ఉపయోగపడదు: ఉమా మహేష్

Medchal, Medchal Malkajgiri | Sep 7, 2025
జీఎస్టీ తగ్గింపు ప్రజలకు ఉపయోగపడదని షాపూర్ నగర్ లో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు. విహారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఒకే దేశం ఒకే పన్ను అంటూ జీఎస్టీ తీసుకువచ్చి ధరలు పెంచారని, ఇప్పుడు తగ్గించడం సిగ్గుచేటయినా చర్యాని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకుడు యూసఫ్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us