గ్రామాల్లో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి AIYF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి sk చాంద్ పాషా జూలూరుపడు మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులు అరికట్టాలని తక్షణమే అన్ని గ్రామ పంచాయతీల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి sk చాంద్ పాషా డిమాండ్ చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తీవ్ర వర్షాల వల్ల గ్రామాల్లో విష జ్వరాలు మలేరియా, టైఫాడ్ ,డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలం అయ్యాయని,ఈ వ్యాధుల మూలాన గ్రామాల్లో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలాది రూపాయలు ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తుంది