ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలి :మాజీ మంత్రి కాకణి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే ఇమామ్, మౌజాన్లను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇమామ్, మౌజాన్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆనంద్కు ఆ