Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం, మర్రిపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించిన ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే థామస్

Gangadhara Nellore, Chittoor | Sep 4, 2025
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మర్రిపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ మహా కుంభాభిషేకం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామి దేవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి జరగాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us