చిత్తూరు జిల్లాలో 20018 19 తో పాటు ఇప్పటివరకు జిల్లా పరిషత్ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు జెడ్పి సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు ఐదు లక్షల లోపు చేసిన 372 పనులకు గాను 783 కోట్లు మంచూరైనట్లు తెలిపారు ఈ నిధులు ఇంజనీరింగ్ ఎంపీడీవోల ఖాతాలో జమైనట్లు తెలిపారు సంబంధిత కాంట్రాక్టర్లు అధికారులు సంప్రదించాలని సూచించారు.