జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం కుప్పం చేరుకున్నారు. విజయవాడ నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలులో ఆయన వచ్చారు. అధికారులతో పాటు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కుప్పంలో సీఎం పర్యటనపై అధికారులతో మంత్రి నిమ్మల చర్చించారు. సీఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించారు.