ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మండల కేంద్రంలో గణనాథుని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పూజించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుని పూజించినట్లు తెలిపారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు