వినాయక చవితి అడ్డుపెట్టుకుని అలాంటి వ్యాపారులు చేయకూడదని నగర పోలీస్ కమిషనర్ శంకరా బాక్స్ ఎప్పటికీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన సుందర గణపతి విగ్రహం సమీపంలోని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివిధ స్టాల్స్ ఏర్పాటు చేయడం కూడా సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం వినాయక చవితి వ్యాపారం చేయవద్దని చెబుతున్నప్పటికీ పలువురు దీనిని వ్యాపారంగా మలచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు .