ప్రకృతి విలయతాండవం భారీ నుండి అతి భారీ వర్షాలు తో మెదక్ జిల్లాలో భారీ నష్టం కలెక్టర్ 11 మండలాల్లో వర్షాలు వరదలతో నష్టాలు 02 మండలాలు 300 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతంతో వరద ప్రవాహంతో భారీ నష్టం వరద నష్టం అంచనాలలో తలమునకులైన జిల్లా అధికారులు రోడ్లు కల్వర్టులు వందనాలు చాలా ప్రాంతాల్లో కోతకు గురైనవి మరమ్మతులతో రావాలని పునరుద్ధరించాలని ఆదేశించిన కలెక్టర్ నిజాంపేట్ మండలం వరదలకు వంతెనలుకలెక్టర్ వెల్లడి.