పాత కక్షల నేపథ్యంలో మండపాక నాగేంద్ర వరప్రసాద్ అనే వ్యక్తిపై పామర్తి రామచంద్రరావు అతని మనుమడు పవన్ సాయిలు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ ఘటన పెదవేగి మండలం భోగాపురం లో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకుచోటు చేసుకుంది. బాధితుడిని చికిత్స నిమిత్తంవి ఆస్పత్రికి తరలించారు. పెదవేగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు కత్తులతో దాడి చేసిన వ్యక్తుల బంధువుని 2014లో హతమార్చాడు ఈ నేపథ్యంలోనే మృతుడి తండ్రి మృతుడి కుమారుడు ఇతనిపై దాడికి పాల్పడ్డారు