దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా పట్టపగలు నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపిన వామన్ రావు నాగమణి హత్య కేసును సిబిఐ కి అప్పగించడంతో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు మతిభ్రమించిందని అందుకే ఇష్టం వచ్చినట్లు మతిస్థిమితం కోల్పోయి మంత్రి శ్రీధర్ బాబు పై మాట్లాడుతున్నారని ముత్తారం మండలం కేసనపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చోప్పరి సదానంద అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.