Download Now Banner

This browser does not support the video element.

నరసరావుపేటలో చర్చనీయాంశంగా మారిన వైసీపీ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు

Narasaraopet, Palnadu | Sep 12, 2025
ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. నరసరావుపేటలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫ్లెక్సీలలో గోపిరెడ్డితో పాటు జూనియర్ ఎన్టీఆర్, జగన్ చిత్రాలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us