కాకినాడ రూరల్ గైగులపాడు కి చెందిన దుర్గ భవాని పంటి నొప్పి రావడంతో స్థానిక గోదావరి డెంటల్ హాస్పిటల్ కి వెళ్లిందని అక్కడ ఒకేసారి ఆరు పళ్ళు తీసేసారని ఆమె బంధువులు ఆరోపించారు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆదివారం ట్రస్ట్ హాస్పిటల్ కి పంపించగా మంగళవారం మృతి చెందిందని ఈ రెండు ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్లే దుర్గాభవాని మృతి చెందిందంటూ ఆమె భర్త బంధువులు ఆరోపిస్తున్నారు ఈ రెండు హాస్పటల్ వద్ద మంగళవారం సాయంత్రము ఆందోళన చేస్తున్నారు.