Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయులు చూపే మార్గమే మన విజయానికి పునాది అవుతుంది: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Ibrahimpatnam, Rangareddy | Sep 5, 2025
షాద్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం మధ్యాహ్నం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ముఖ్యమైన స్థానం ఉపాధ్యాయులదేనని అన్నారు. ఉపాధ్యాయులు లేకపోతే జ్ఞానం అనే వెలుగు మన జీవితంలోకి వచ్చేది కాదని వారు చూపే మార్గమే మన విజయానికి పునాది అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us