Download Now Banner

This browser does not support the video element.

రైలు నుంచి జారుపడి వ్యక్తి మృతి తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహం

Tuni, Kakinada | Sep 6, 2025
కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధి అయిన గుల్లిపాడు వద్ద రైలు నుంచి జారుపడి అస్సాం వాసి మృత్యువాత పడినట్లు తుని రైల్వే పోలీసులు శనివారం తెలిపారు. మృతుడు ఆధార్ ద్వారా ఏ ప్రాంతం వాడో గుర్తించడం జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలించినట్లుగా తుని రైల్వే పోలీసులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us