తిరుమల పర్యటనలో భాగంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం జాపాలు తీర్థాన్ని సందర్శించారు శ్రీవారి దర్శనానికి ముందు జాపాలకు వచ్చారు హనుమాన్లు దర్శించుకుని పూజించేశారు ఆలయ పండితులు పట్టు వస్త్రం కప్పి ప్రసాదాలు అందజేశారు ప్రకృతి రమణీయతల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలోని జాపాలి తీర్థం దర్శించుకోవడం ఆయన గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి పొందారు.