తిరుచాన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరిరోజైనా ఆదివారం అమ్మవారి ఆలయంలో చక్రస్నానం వైభవంగా జరిగింది ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తి చక్ర తల్వా పరివార దేవత మూర్తుల ఉత్సవర్లకు వివిధ సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నాపన తీర్మాంజన నేర్పించారు అనంతరం చక్ర తల్వార్డును తిరుచి పై ఊరేగింపుగా పుష్కరిని వద్దకు తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు