Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలు వినాయక ఘాట్ వద్ద గుర్తు తెలియని శవాన్ని బయటకు తీసినా స్థానికులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

India | Sep 5, 2025
కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద ఓ గుర్తు తెలియని కేసి కెనాల్ లో కొట్టుకొస్తున్న నేపథ్యంలో స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు కర్నూలు 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని శవాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని శవం పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us