పాణ్యం మండలం లో స్థానికులకు 70% నిరుద్యోగులు కు ఉన్నత స్థాయి ఉద్యోగలు ఇవ్వాలి NSUI బత్తిని ప్రతాప్ ఆధ్వర్యంలో MRO గారికి వినతిపత్రం ఇచ్చారు... పాణ్యం మండలం లో సోలార్, గ్రీన్ కో కంపెనీ లు ఏర్పడి దాదాపుగా నాలుగు సంవత్సరాలనుండి పాణ్యం మండలం చుట్టూ ఉన్న గ్రామాల స్థానిక యువతకు సెక్యూరిటీ జాబ్ లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.ఎక్కడోఉన్న బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఇతర రాష్టాలనుండి పెద్ద పెద్ద పోస్టులు సూపర్ వైజర్, ఇంజనీర్లు, ఆపేరేటర్ గా కేటాంచి వారికీ లక్షలు లలో జీతాలు ఇస్తున్నారు . పాణ్యం మండలం లో పాలిటిక్నిక్, డిగ్రీ, పీజీ, టీటీసీ ఇంజనీరింగ్ లు చదివ