యాడికి మండలంలోని గుడిపాడులో బెల్షాపు నిర్వాహకుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న 10 క్వార్టర్ మద్యం బాటిళ్లను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిట్టూరులో మరో బెల్టాప్ నిర్వాహకుడ్ని అరెస్ట్ చేసి 15 క్వార్టర్ మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు.