రైతులు బాగుంటే దేశంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనక శివరాజ్ యాదవ్ అన్నారు.గురువారం జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో AMC చైర్మెన్ బనుక శివరాజ్ యాదవ్ అధ్యక్షతన మార్కెట్ యార్డులో పనిచేస్తున హామీలి కార్మికులకు,దాడువాయి లకు,స్వీపర్ లకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు