Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు సూచించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం రెండు 50 గంటల సమయంలో ఆయన ఆకస్మికంగా తనకి చేశారు సందర్భంగా విద్యార్థులతో కలిసి భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ తహసిల్దార్ శ్రీనివాసులు స్వయంగా సాహపంక్తి భోజనం చేశారు.