వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున అన్ని విధాల ఆదుకుంటామని నిర్మల్ డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు.శనివారం లక్ష్మణచంద మండలంలో వారు పర్యటించి పంటపొలాలను పరిశీలించారు.వారు మాట్లాడుతూ రైతులు ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు