శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళ ఇంటర్ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జెడ్ బేబీ రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ న్యాయ విజ్ఞాన సదస్సు సమావేశంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి బేబీ రాణి విద్యార్థినీలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బాల్యవివాహాలపై,మహిళల హక్కులపై, చట్టాలపై, అవగాహన కల్పించారు. వరకట్న వేధింపులు, ఆస్తి హక్కులు, మానవ అక్రమ రవాణా వంటి వివిధ చట్టపరమైన అంశాలపై వివరణాత్మక సమాచారం తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ. నేటి సమాజంలో విద్యార్థిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై మరియు బాల్యబాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.