Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన శిక్షలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

Balkonda, Nizamabad | Jul 26, 2025
ఎర్గట్ల మండలం లోని తాళ్ల రాంపూర్ గ్రామంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చెయ్యగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి భారతా లక్ష్మి ,సి.పి సాయి చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా భారత లక్ష్మి మాట్లాడుతూ విడీసీలు అంటే గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కానీ గ్రామ ప్రజలపై పెత్తనం చెల్లించే విధంగా ఉండకూడదని సూచించారు, విడిసి ల పేరుతో గ్రామాలలో అమాయకులపై ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టు వరకు పిర్యాదు లు అందాయని ముక్యంగా ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో విడిసి ల ఆగడాలు పెరిగి పోతుండటంతో ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ అవగాహన
Read More News
T & CPrivacy PolicyContact Us