Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ఫోక్సో చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలి : న్యాయమూర్తి అనిల్ కుమార్

Wanaparthy, Wanaparthy | Aug 30, 2025
శనివారం వనపర్తి జిల్లాకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎస్జె అనిల్ కుమార్ జూకంటి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు న్యాయమూర్తి సూచిస్తూ చిన్న పిల్లల సంరక్షణ భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన ఫోక్సో చట్టం పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న నూతన కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు న్యాయవాదులు తదితరులున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us