Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: ఐదు రోజుల పొలాల పండుగ సందర్భంగా చివరి రోజు గురుగులను నిమజ్జనం చేసిన పీకల గుండం మహిళలు

Sirpur T, Komaram Bheem Asifabad | Aug 26, 2025
దహేగం మండలంలోని పీకలగుండం గ్రామంలో మహిళలు గురుగులను నిమజ్జనం చేశారు. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా ఐదు రోజులుగా ఈ పండుగను జరుపుకుంటామని చివరి రోజున గురుగుల ను నిమజ్జనం చేయడం జరిగిందని గ్రామ మహిళలు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us