రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ చివరస్తాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డాక్టర్ జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారత దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగింది నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీని అంతా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు పార్లమెంటులో ఆయన గళం విప్పారు పోరాడినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మానవ అట్టడుగు వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారని తెలిపారు.