Download Now Banner

This browser does not support the video element.

కూసుమంచి: వరిలో సస్యరక్షణ చర్యలు పాటించాలి ఏఓ రామడుగు వాణి

Kusumanchi, Khammam | Sep 11, 2025
కూసుమంచి మండలంలోని భగవత్ వీడు గ్రామంలో వరి పొలాలను ఏఓ రామడుగు వాణి పరిశీలించారు. వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించి, దాని నివారణకు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ పురుగు సోకినప్పుడు పొట్టదశలో ఉన్న పంటలో గింజలు తాలుగా మారతాయని ఆమె తెలిపారు. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనించి, వ్యవసాయాధికారుల సూచనలతో సస్యరక్షణ చర్యలు పాటించి అధిక లాభాలు పొందాలని ఆమె సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us