గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల కు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీలో సంవత్సరాల నుండి పనిచేస్తున్న అదనపు కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.