భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే ఒకటవ బొగ్గు గని పై సోమవారం ఉదయం 8 గంటలకు బాయి బాట కార్యక్రమంలో భాగంగా కార్మికులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఐ ఎన్ టియు సి యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్ రెడ్డి.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంతింటి కల త్వరలో నిజం చేస్తామన్నారు, కార్మికులకు దసరా అడ్వాన్స్ కిందా 35% ఇచ్చేలా యాజమాన్యంతో మాట్లాడుతున్నామని,కార్మికుల సమస్య పెర్క్ టాక్స్ రద్దు చేసేందుకు యాజమాన్యంతో మాట్లాడుతున్నామని, త్వరలోకార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని,కార్మికుల సమస్యల పరిష్కారంకోసం ఐఎన్టియుసి యూనియన్ కట్టుబడి ఉందన్నారు మధుకర్ రెడ్డి.