Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: ఈనెల 12వ తేదీన బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని సాధారణ సభ్య సమావేశం ఎంపీడీవో సల్మాన్ రాజు తెలిపారు

Singanamala, Anantapur | Sep 11, 2025
బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని నెల 12వ తేదీన సాధారణ సభ్య సమావేశ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సల్మాన్ రాజు తెలిపారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత జడ్పిటిసి భాస్కర సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారుల హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us