చిత్తూరు: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ బాధితులకు చిత్తూరు ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు సీఎం సహాయనిధి చెక్కులను గురువారం పంపిణీ చేశారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన కుసుమకు లక్ష రూపాయలు, రామచంద్రాపురం పంచాయతీకి చెందిన శరత్కు రూ. 40వేల చెక్కులను ఆయన అందజేశారు. అనారోగ్యంతో వారు చికిత్స పొందుతూ సహాయం కోసం ఎంపీని ఆశ్రయించడంతో సీఎం సహాయ నిధి మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.