ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో వివాహిత మహిళా మృత్యువాత పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద జరిగిందనీ బిచ్కుంద పోలీసులు శుక్రవారం రాత్రి 7:30.గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ మంగలి సునీల్ అనే వ్యక్తి తన భార్య జ్యోతిని అత్తవారిల్లు పెద్దతడుగూరు నుండి బైక్ మీద బిచ్కుందకు తీసుకొని వస్తుండగా మార్గ మధ్యలో బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది.ఈ ఘటనలో జ్యోతి తలకు బలమైన గాయం అయ్యింది. బాధితురాలిని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీ