తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు మండలం కంభంపాడు లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆకస్మికంగా పర్యటించారు. గురువారం మధ్యాహ్నం సమయంలో కంభంపాడులో పంట పొలాల్లో రైతులు డ్రోన్ సహాయంతో వినియోగిస్తున్న యూరియా స్ప్రే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. యూరియా జిల్లాలో సంపూర్ణంగా ఉందని రైతులెవరు అధైర్య పడవద్దని సుమారుగా 3470 టన్నులు యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు అసత్య ప్రచారాలు ఎవరు నమ్మవద్దని తెలిపారు