కాకినాడ జిల్లా తుని పట్టణంలో 24 కొత్త రిక్షాలు చెత్త సేకరించిందుకు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ నార్ల భువన రత్నాజీ బుధవారం తెలిపారు. ముఖ్యంగా ప్రతి నివాసం వద్దకు డోర్ టు డోర్ చేరుకుని చెత్త ఈ రిక్షాల ద్వారా సేకరించడం జరుగుతుందని తెలిపారు. నివాసాల మాదిరిగా ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్పర్సన్ మరియు కమిషనర్ నిలుపునిచ్చారు