Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలి : IFTU నేత కామ్రేడ్ ఈ.నరేష్

Ramagundam, Peddapalle | Sep 3, 2025
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం ఐ ఎఫ్ టి ఆధ్వర్యంలో జరిగే సదస్సు వాల్ పోస్టర్ను సింగరేణి ఆర్జీ అండ్ డివిజన్ పరిధిలోని రైల్వే సైడింగ్ వద్ద ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us