రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ స్పాట్ ల వద్ద ‘డ్రైవ్' నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించారు. వారిపై 77 కేసులు నమోదు చేసి.. 38,920 ఫైన్ విధించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న 33 బ్లాక్ స్పాట్ లలో రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ స్పాట్ వద్ద వాహనదారులకు అర్థమయ్యేలా సూచిక బోర్డు