తిరుపతి రూరల్ ఓటేరు గంగిరెద్దుల కాలనీలో 23 సంవత్సరాలుగా నివాసం ఉన్న నిరుపేదలకు తక్షణమే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు డిమాండ్ చేశారు సోమవారం తిరుపతి ఆర్టీవో కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిరుపతి రూరల్ గ్రామం గంగిరెద్దుల కాలనీలో 23 సంవత్సరాలుగా 50 కుటుంబాలకు పైగా ప్రభుత్వ భూమిలో జీవనం సాగిస్తున్నారని నివాసమున్న వారందరికీ ఓటర్ కార్డు రేషన్ కార్డు తదితరాలన్నీ ఉన్నాయని అయినా వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ పంచాయతీ అధికారులు మీటర్ల కోసం ఎన్వో