చంద్రగ్రహణం సందర్భంగా తీర్చాను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం మూసివేశారు ముందుగా అమ్మవారి పవిత్రోత్సవాలు, మహా పూర్ణాహుతితో ముగించి పూజారి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఏకాంత సేవ నిర్వహించి అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరచి శుద్ధి పుణ్యాహవాచనం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు.