మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్లో భార్యను చంపి ముక్కలు చేసిన భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడికి వైద్య పరీక్షల నిమిత్తం ఘట్కేసర్ వైద్య విధాన పరిషత్తో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్బీనగర్ ఫోర్త్ ఏమేమో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.