నేరాల నియంత్రణ, నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన 50 సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేసే ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మంగళవారం ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఎఎస్పి కాజల్ సింగ్ లతో కలిసి ఎస్పీ ప్రారంభించారు.