Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో సమావేశం నిర్వహించారు.

Singanamala, Anantapur | Sep 9, 2025
సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలు ఐదు నిమిషాల సమయంలో ఇన్చార్జి మంత్రివర్యులు భరత్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రవాణా శాఖ మంత్రి తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి మంత్రులను శాలబాలతో సన్మానించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us