పత్తికొండ నియోజకవర్గం పెద్దహుల్తి గ్రామంలో రైతు ఉల్లి పంటను మార్కెట్లో ధర లేకపోవడంతో పొలంలో ట్రాక్టర్ తో దున్నేసి గొర్రెలకు విడిచాడు. ఉల్లి పంట పొలంలో తీసి మార్కెట్ కు తీసుకెళ్లిన ధర రాదని మరియు ఖర్చులు కూడా రాదని తెలుసుకున్న రైతు వెంటనే పొలంలో ట్రాక్టర్ తో దున్నేశాడు. శనివారం సాయంత్రం ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్