Download Now Banner

This browser does not support the video element.

చెవిరెడ్డికి బెయిల్ రావాలని రామచంద్రాపురం వైసీపీ కార్యకర్తలు 100 మంది తిరువన్నామలై సందర్శన

India | Aug 29, 2025
మద్యం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం విధితమే ఆయనకు బెయిల్ రావాలని రామచంద్రపురం మండలం నడవలూరు కు చెందిన సుమారు 100 మంది ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బయలుదేరారు వీరందరూ స్వామివారిని దర్శించుకుని గిరి ప్రదర్శన అనంతరం తిరిగి గ్రామానికి రానున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us