Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: అఖిల దేవతా కృతి అనే పాటను ఆవిష్కరించిన కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్

Puthalapattu, Chittoor | Sep 13, 2025
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు భక్తి గీతాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆస్థాన మండపంలో నిర్వహించారు. పలమనేరు కు చెందిన వాసుదేవన్ రచించి స్వయంగా ఆలపించిన *అఖిల దేవతా కృతి* గీతాన్ని ఈవో చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే గన్ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాధిక రచనలో, సినీ గాయకులు ఆలపించిన *శ్రీ కాణిపాక గణపయ్య లాలి* పాటను కూడా విడుదల చేసి దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా గాయకుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక కొత్త పాటను
Read More News
T & CPrivacy PolicyContact Us